ప్రభుత్వ బీమా పథకాలతోనే పేద కుటుంబాలకు భరోసా: టీజీబీ మేనేజర్ సంతోష్
ప్రభుత్వ బీమా పథకాలతోనే పేద కుటుంబాలకు భరోసా: టీజీబీ మేనేజర్ సంతోష్ భూక్యా తండా వాసి కుటుంబానికి ₹2 లక్షల ప్రమాద బీమా క్లెయిమ్ మంజూరు తక్కువ ప్రీమియంతో అధిక ప్రయోజనం.. ప్రతి ఒక్కరూ బీమా పథకాల్లో చేరాలి: లబ్ధిదారునికి ₹2 లక్షల బీమా క్లెయిమ్ చెక్కు అందజేసిన తెలంగాణ గ్రామీణ బ్యాంక్ మేనేజర్ సిరిసిల్ల (తెలంగాణ అడ్డా -వీర్నపల్లి ప్రతినిధి): ఆపద సమయంలో పేద కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించడంలో ప్రభుత్వ బీమా పథకాలు కొండంత అండగా నిలుస్తున్నాయని తెలంగాణ గ్రామీణ బ్యాంక్ (TGB) వీర్నపల్లి శాఖ మేనేజర్ సంతోష్ పేర్కొన్నారు. వీర్నపల్లి మండల పరిధిలోని భూక్యా తండా గ్రామానికి చెందిన దివంగత ఖాతాదారుడు...