పండుగల వేళ గ్రామంలో ముమ్మరంగా పారిశుధ్య పనులు, లైట్ల మరమ్మతులు సర్పంచ్ సౌమ్య మహేష్ ఆధ్వర్యంలో బూరుగుపల్లిలో ప్రత్యేక పారిశుధ్య డ్రైవ్

పండుగల వేళ గ్రామంలో ముమ్మరంగా పారిశుధ్య పనులు, లైట్ల మరమ్మతులు సర్పంచ్ సౌమ్య మహేష్ ఆధ్వర్యంలో బూరుగుపల్లిలో ప్రత్యేక పారిశుధ్య డ్రైవ్ దసరా, బతుకమ్మ పండుగల వేళ .. పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి సర్పంచ్ సౌమ్య మహేష్ ఆధ్వర్యంలో హైమాస్ట్ లైట్ల మరమ్మతులు.. బ్లీచింగ్ పిచికారీ సిరిసిల్ల (తెలంగాణ అడ్డా - బోయినిపల్లి ప్రతినిధి ): తెలంగాణ సంస్కృతికి ప్రతీకలైన దసరా, బతుకమ్మ పండుగల పర్వదినాలను పురస్కరించుకుని బోయినిపల్లి మండలంలోని బూరుగుపల్లి గ్రామం ముస్తాబవుతోంది. గ్రామ సర్పంచ్ సౌమ్య మహేష్ ప్రత్యేక చొరవతో గ్రామంలో మౌలిక వసతుల కల్పన, పారిశుధ్య పనులను వేగవంతం చేశారు. పండుగల వేళ ప్రజలు, మహిళలు రాత్రి సమయాల్లో ఇబ్బందులు పడకుండా...