బోయినిపల్లిలో ఘనంగా ‘పోషణ మాసం’: గర్భిణులకు సీమంతాలు.. చిన్నారులకు అన్నప్రాశన బోయినిపల్లి-2 అంగన్‌వాడీ కేంద్రంలో సెక్టార్ స్థాయి వేడుకలు

బోయినిపల్లిలో ఘనంగా ‘పోషణ మాసం’: గర్భిణులకు సీమంతాలు.. చిన్నారులకు అన్నప్రాశన బోయినిపల్లి-2 అంగన్‌వాడీ కేంద్రంలో సెక్టార్ స్థాయి వేడుకలు పౌష్టికాహారంతోనే సంపూర్ణ ఆరోగ్యం: ఐసీడీఎస్ సీడీపీఓ సౌందర్య ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి అంగన్‌వాడీల సేవలు ఆదర్శం హాజరైన ఎంపీడీఓ శ్రీధర్, సర్పంచ్ నల్ల మోహన్, వైద్యాధికారి కార్తీక్ తెలంగాణ అడ్డా బోయినిపల్లి ప్రతినిధి: రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండల పరిధిలోని బోయినిపల్లి-2 అంగన్‌వాడీ కేంద్రంలో శనివారం సెక్టార్ స్థాయి ‘పోషణ మాసం’ కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో భాగంగా గ్రామానికి చెందిన గర్భిణీ స్త్రీలకు సంప్రదాయబద్ధంగా పండ్లు, గాజులు, పౌష్టికాహారం అందించి ఘనంగా సీమంతాలు జరిపించారు. అదేవిధంగా 6 నెలలు నిండిన...