కరీంనగర్ బస్ స్టేషన్ ఆవరణలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహావిష్కరణ.. మంత్రులు, కాంగ్రెస్ నాయకులతో కలిసి పాల్గొన్న 'అల్ఫోర్స్' నరేందర్ రెడ్డి

కరీంనగర్ బ్యూరో / తెలంగాణ అడ్డా: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ దేశానికి అందించిన సేవలు చారిత్రాత్మకమైనవని, బడుగు, బలహీన వర్గాలకు ఆయన అందించిన ఆసరిలేని చేయూత ఎప్పటికీ చిరస్మరణీయమని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, విఎన్ఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు 'అల్ఫోర్స్' డాక్టర్ వి. నరేందర్ రెడ్డి అన్నారు. కరీంనగర్ జిల్లా బస్ స్టేషన్ కాంప్లెక్స్ ఆవరణలో నూతనంగా ఏర్పాటు చేసిన డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమం అట్టహాసంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర బీసీ సంక్షేమ, రవాణా శాఖా మంత్రులు పొన్నం ప్రభాకర్ గౌడ్, పశుసంవర్ధక, క్రీడలు, యువజన సర్వీళ్ల శాఖ మంత్రులు డా. వాకిడి శ్రీహరి ముఖ్య అతిథులుగా...