మణుగూరు బాలల సదనం ఆకస్మిక తనిఖీ చేసిన మేజిస్ట్రేట్ కంబపు సూరి రెడ్డి ...
మణుగూరు బాలల సదనం ఆకస్మిక తనిఖీ చేసిన మేజిస్ట్రేట్ కంబపు సూరి రెడ్డి ... తెలంగాణ అడ్డా ,( భద్రాద్రి జిల్లా ప్రతినిధి). భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండల న్యాయ సేవా కమిటీ ఛైర్మన్, ప్రథమ శ్రేణి జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కంబపు సూరి రెడ్డి శనివారం మణుగూరు మున్సిపాలిటీ పరిధిలో ని శివలింగాపురం బాలిక సదనం (చిల్డ్రన్ హోం)ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. సదనంలోని గదులు, వంటగది, ఆవరణతో పాటు పరిస రాలను పరిశీలించి పరిశుభ్రత, వసతి సౌకర్యాలపై ఆరా తీశారు. సదనం లోని చిన్నారులతో మేజిస్ట్రేట్ కొద్దిసేపు ముచ్చటించి వారికి ఏమైనా సమస్యలు ఉన్నాయా,భోజనం, వైద్యం, విద్య, ఇతర సౌకర్యాలు సక్రమంగా అందుతున్నాయా...