కరీంనగర్‌లో కుటుంబ కలహాలు.. భర్త అక్రమ సంబంధం గుట్టు రట్టు చేయడంతో ఇరువర్గాల మధ్య భీభత్సమైన ఘర్షణ!

కరీంనగర్ ప్రతినిధి / తెలంగాణ అడ్డా: కరీంనగర్ జిల్లాలో కుటుంబ కలహాలు తీవ్ర రూపం దాల్చాయి. భర్త అక్రమ సంబంధాన్ని భార్య గుట్టు రట్టు చేయడంతో ఇరువర్గాల మధ్య జరిగిన ఘర్షణ హనుమాన్ నగర్‌లో తీవ్ర భీభత్సాన్ని సృష్టించింది. ఘటన వివరాలు: కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం ఆరెపల్లికి చెందిన రాజు, లావణ్య దంపతుల మధ్య కొద్దిరోజులుగా కుటుంబ కలహాలు జరుగుతున్నాయి. సుమారు రెండు నెలల క్రితం భర్త రాజు అక్రమ సంబంధాన్ని భార్య లావణ్య గుట్టు రట్టు చేయడంతో వీరి మధ్య గొడవలు ప్రారంభమయ్యాయి. భర్త వేధింపులు: ఈ విషయాన్ని మనసులో పెట్టుకుని రాజు తన భార్యను తరచూ కొట్టేవాడని స్థానికులు చెబుతున్నారు. భర్త...