కేంద్ర ప్రభుత్వంపై, రాజ్యాంగ వ్యవస్థలపై కాంగ్రెస్ దుష్ప్రచారం చేస్తోంది బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు

కరీంనగర్ బ్యూరో / తెలంగాణ అడ్డ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేపడుతున్న ప్రజా సంక్షేమ, అభివృద్ధి పనులకు మరియు దేశ ప్రజల మనోభావాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు నిరాధార ఆరోపణలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టಿಸುತ್ತన్నారని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, కరీంనగర్ డిప్యూటీ మేయర్, మాజీ మేయర్ యాదగిరి సునీల్ రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కరీంనగర్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ​ఈసీపై కాంగ్రెస్ అనుచిత విమర్శలు హేయం: గత వారం రోజులుగా ఏదో ఒక పత్రికలో వచ్చిన కథనాన్ని ఆధారంగా చేసుకుని, కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి (CEC) జ్ఞానేష్ కుమార్‌ను అభిశంసించాలని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేయడం...