స్మార్ట్ రేషన్ కార్డులు, కళ్యాణ లక్ష్మి–షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ..

ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు.. తెలంగాణ అడ్డా న్యూస్. భద్రాద్రి జిల్లా ప్రతినిధి.. మణుగూరు మండలంలోని 14 గ్రామ పంచాయతీలు మరియు మణుగూరు మున్సిపాలిటీ పరిధిలోని అర్హులైన లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను, అలాగే 33 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి–షాదీ ముబారక్ చెక్కులను పినపాక ఎమ్మెల్యే, తెలంగాణ రాష్ట్ర శాసన సభ షెడ్యూల్డ్ తెగల సంక్షేమ కమిటీ చైర్మన్ పాయం వెంకటేశ్వర్లు గురు వారం అందజేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయక త్వంలోని ప్రజా ప్రభు త్వం పేద, బడుగు, బలహీన వర్గాల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తూ అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందన్నారు.అర్హులైన...