మినిమం టైం స్కేల్, ఉద్యోగ భద్రత కల్పించాలి...

ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లుకు వినతి పత్రం అందజేసిన కాంట్రాక్టు ఉపాధ్యా యులు... తెలంగాణ అడ్డా న్యూస్,( భద్రాద్రి జిల్లా ప్రతినిధి). గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో పనిచే స్తున్న కాంట్రాక్టు ఉపాధ్యాయు లు పినపాక ఎమ్మెల్యే, తెలంగాణ శాసనసభ ఎస్టీ సంక్షేమ సంఘం కమిటీ చైర్మన్ పాయం వెంకటేశ్వర్లుని శుక్రవారం మణుగూ రు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిసి తమ సమస్యలపై వినతిపత్రం అందజేశారు. గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో కాంట్రాక్టు ఉపా ధ్యాయులుగా విధులు నిర్వహి స్తున్న తమకు మినిమం టైం స్కేల్ అమలు చేయ డంతో పాటు 61 సంవత్సరాల వయస్సు వరకు ఉద్యోగ భద్రత కల్పించాలని వారు ఎమ్మెల్యే ని కోరారు.ఎన్నో...