బోధన్ ఏఎంసీకి నూతన పాలకవర్గం చైర్మన్‌గా నాగేశ్వరరావు...
తెలంగాణ అడ్డ న్యూస్/బోధన్ డివిజన్ ప్రతినిధి: బోధన్ వ్యవసాయ మార్కెట్ కమిటీకి నూతనపాలకవర్గాన్నినియమిస్తూ,రాష్ట్ర వ్యవసాయ, సహకార శాఖ గురువా రం ఉత్తర్వులు జారీ చేయగా,చైర్మన్‌గా పెంటాకుర్దు క్యాంప్‌కు చెందిన సీనియర్ నాయకుడు,మాజీ సర్పంచ్,కాంగ్రెస్ మండల అధ్యక్షుడు దేవభక్తుని నాగేశ్వర రావు నియమితులయ్యారు.వైస్ చైర్మన్‌గా సాలూర క్యాంప్‌కు చెందిన వై.నరేందర్ రెడ్డిని నియమించారు.సభ్యులుగా ఎంబామోహన్అసని నరేందర్,షేక్ మోహినోద్దీన్, జాదవ్ గణేశ్,బదూరి క్రిష్టారెడ్డి, అడప బొర్ర పల్లెన్న,గంటే లక్ష్మణ్, నాయిడి పోతన్న, తోకల చిన్నసాయన్న, షేక్ అహ్మద్‌లను ఎంపిక చేశారు.రైతులకు మార్కెట్సౌకర్యాలు,వ్యవసాయఉత్పత్తుల విక్రయాల్లోఇబ్బందులపరిష్కారం,మార్కెట్ కమిటీఅభివృద్ధిపై నూతన పాలకవర్గం దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. చైర్మన్‌గా తనను ఎంపిక చేసినందుకు నూతన కమిటీ సభ్యుల తోకలిసి ప్రభుత్వ సలహాదారు పొద్దుటూరి...