కెప్టెన్ స్మిత్ మచ్చార్ కు భినందనలు తెలిపిన శ్రీ రాగా స్కూల్ సిబ్బంది...
తెలంగాణ అడ్డా న్యూస్,( భద్రాద్రి జిల్లా ప్రతినిధి). ప్రమాదకర పరిస్థితుల్లో అపారమైన ధైర్యసాహసాలు ప్రదర్శించి ప్రయాణి కుల ప్రాణాలను కాపాడిన భారతీయ పైలట్ కెప్టెన్ స్మిత్ మచ్చార్ సేవలను కొనియాడు తూ శ్రీ రాగా ప్లే & హై స్కూల్లో ప్రత్యేక అభినందన కార్య క్రమం నిర్వహించారు. ఈ సంద ర్భంగా శ్రీ రాగా స్కూల్ కర స్పాండెంట్ మల్లారపు వర ప్రసాద్ మాట్లాడుతూ, అత్యవసర సమయంలో కెప్టెన్ స్మిత్ మచ్చార్ చూపిన ధైర్యం, సమయ స్ఫూర్తి, కర్తవ్య నిబద్ధత విద్యార్థులకు స్ఫూర్తి దాయకమన్నారు.శ్రీ రాగా డైరెక్టర్ మల్లారపు కవిత మాట్లాడు తూ,మానవ ప్రాణాలను కాపాడేందుకు స్మిత్ మచ్చార్ ప్రదర్శించిన సాహసం యువతకు ఆదర్శమని అన్నారు....