మణుగూరు సింగరేణి ఎస్సీ సివిల్ కాంట్రాక్టర్ల నూతన కమిటీ ఎన్నిక....
తెలంగాణ అడ్డా న్యూస్,( భద్రాద్రి జిల్లా ప్రతినిధి). సింగరేణి సంస్థలో సివిల్ కాంట్రాక్టర్లుగా కొనసాగుతున్న ఎస్సీ కమ్యూనిటీకి చెందిన కాంట్రాక్టర్ల సమస్యల పరిష్కారం, హక్కుల పరిరక్షణ, ఐక్యత కోసం నూతన కమిటీని ఏర్పాటు చేసేందుకు ఎన్నికలు నిర్వహిం చారు.ఆదివారం మణుగూరులో జరిగిన ఈ ఎన్నికల్లో ఎస్సీ కమ్యూనిటీకి చెందిన సింగరేణి సివిల్ కాంట్రాక్టర్లు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ ప్రతినిధులను ఏకగ్రీ వంగా ఎన్నుకున్నారు. కాంట్రా క్టర్లకు ఎదురవు తున్న సమస్యలను సింగరేణి యాజమా న్యం దృష్టికి తీసుకెళ్లడం, పనుల విషయం లో సమాన అవకాశాలు కల్పించేలా కృషి చేయడం, కాంట్రాక్టర్ల హక్కుల కోసం సంఘటితంగా పోరాడడం నూతన కమిటీ ప్రధాన లక్ష్యాలుగా నాయకు లు...