కరీంనగర్ నూతన (AIMIM) టౌన్ అధ్యక్షుడిగా మహమ్మద్ అతిఫ్ నియామకం
కరీంనగర్ బ్యూరో / తెలంగాణ అడ్డ: ఎంఐఎం పార్టీ జాతీయ అధ్యక్షులు, పార్లమెంటరీ పక్ష నేత బారిష్టర్ అసదుద్దీన్ ఒవైసీ మరియు ఫ్లోర్ లీడర్ జనాబ్ అక్బరుద్దీన్ ఒవైసీల ఆదేశాల మేరకు, బహదూర్పురా ఎమ్మెల్యే మొహమ్మద్ ముబీన్ మరియు కరీంనగర్ ఇన్చార్జ్ జనాబ్ యాసర్ అర్ఫత్ నేడు కరీంనగర్ జిల్లాలో పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా ఉమ్మడి కరీంనగర్ నూతన రాజకీయ సమీకరణాలు, పార్టీ బలోపేతమే లక్ష్యంగా కరీంనగర్ లోని పాత ఎంఐఎం టౌన్ కమిటీని రద్దు చేసి, నూతన టౌన్ కమిటీని అధికారికంగా ప్రకటించారు. నూతన కార్యవర్గ వివరాలు: అధ్యక్షులు: మహమ్మద్ అతిఫ్ (Mohammed Atheef) ప్రధాన కార్యదర్శి: మోహిన్ మోహియుద్దీన్ (Mohsin Mohiuddin)...