బోయినిపల్లి మండల కేంద్రానికి రూ.12 కోట్లతో మినీ స్టేడియం మంజూరుఎమ్మెల్యే సత్యంకు కృతజ్ఞతలు తెలిపిన సువీన్ యాదవ్
యువతలో క్రీడా ప్రతిభను వెలికితీసేందుకు కీలక ముందడుగు క్రీడాల మంత్రి వాకిటి శ్రీహరితో తో ప్రత్యేకంగా మాట్లాడి మంజూరు చేయించిన వైనం ప్రభుత్వ ఉత్తర్వులు జారీ.. హర్షం వ్యక్తం చేసిన మండల ప్రజలు ఎమ్మెల్యే సత్యంకు కృతజ్ఞతలు తెలిపిన సువీన్ యాదవ్ బోయిన్పల్లి తెలంగాణ అడ్డా ప్రతినిధి రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండల కేంద్రానికి రూ.12 కోట్లతో మినీ స్టేడియం మంజూరైంది. బోయినిపల్లి గ్రామంలో మినీ స్టేడియం నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం పరిపాలనా అనుమతులు మంజూరు చేస్తూ అక్టోబర్ 3, 2026న ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర క్రీడల శాఖ ఆధ్వర్యంలో ఈ మినీ స్టేడియం నిర్మాణం చేపట్టనున్నారు. యువతకు క్రీడా వేదిక మండల...