బీజేపీ గిరిజన మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి గుగులోతు తిరుపతి నాయక్‌కు యాదగిరి సునీల్ రావు సన్మానం,
కరీంనగర్ బ్యూరో / తెలంగాణ అడ్డ: భారతీయ జనతా పార్టీ (BJP) గిరిజన మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధిగా బాధ్యతలు చేపట్టిన గుగులోతు తిరుపతి నాయక్‌ను బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, కరీంనగర్ నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్, మాజీ మేయర్ యాదగిరి సునీల్ రావు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆయనకు శాలువా కప్పి, హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా యాదగిరి సునీల్ రావు మాట్లాడుతూ... పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి, గిరిజన ప్రాంతాల అభివృద్ధికి మరియు ఎస్టీ మోర్చా బలోపేతానికి ఆయన శక్తివంచన లేకుండా కృషి చేయాలని ఆకాంక్షించారు. కేంద్ర మంత్రివర్యులు బండి సంజయ్ కుమార్ ఆధ్వర్యంలో పనిచేస్తూ, రాబోయే రోజుల్లో...