తెలంగాణ రక్షణ సేనలోకి నిర్మల్ బీజేపీ ఎస్టీ మోర్చా అధ్యక్షుడు సుంచు ఎల్లయ్య చేరిక

కరీంనగర్ బ్యూరో / తెలంగాణ అడ్డ హైదరాబాద్: నిర్మల్ జిల్లా బీజేపీ ఎస్టీ మోర్చా అధ్యక్షుడు సుంచు ఎల్లయ్యతో పాటు, ఖానాపూర్ అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు అధికారికంగా 'తెలంగాణ రక్షణ సేన' పార్టీలో చేరారు. బంజారాహిల్స్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో బుధవారం జరిగిన కార్యక్రమంలో వారందరికీ పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి కల్వకుంట్ల కవిత కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ​ఈ కార్యక్రమంలో పార్టీలో చేరిన ప్రముఖులు: ​సర్పంచులు: టేకం లక్ష్మణ్, గడ్డం భీముడు, కె. రాజేందర్, కస్తూరి అర్జున్, శ్రీపెల్లి శేఖర్. ​ఉప సర్పంచులు: పి. రాజు, చింటు కాంతి, గంపల భూమన్న. ​ఇతర నాయకులు: మాజీ ఎంపీటీసీ సభ్యులు...