మునీందర్ కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్

తెలంగాణ అడ్డా ప్రతినిధి గంగాధర, గంగాధర మండలం గట్టు బూత్కూరు గ్రామానికి చెందిన బీఆర్‌ఎస్ సీనియర్ కార్యకర్త బోయిని మునీందర్ అనారోగ్యంతో గురువారం మృతి చెందారు. విషయం తెలుసుకున్న చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ మునీందర్ భౌతికకాయానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ సందర్భంగా సుంకె రవిశంకర్ మాట్లాడుతూ.. మునీందర్ బీసీ నేతగా పలు సామాజిక, పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనేవారని గుర్తు చేసుకున్నారు. ఆయన మృతి తనను తీవ్రంగా కలిచివేసిందని, కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచులు కంకణాల విజేందర్ రెడ్డి, రమేష్, మాజీ మార్కెట్...