మహిళా సాధికారతకు బతుకమ్మ వేడుకలు ప్రతీక....
మణుగూరు డిగ్రీ కళాశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. విద్యార్థులతో కలిసి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే పాయం. తెలంగాణ అడ్డా న్యూస్,( భద్రాద్రి జిల్లా ప్రతినిధి ). మణుగూరు మండలంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మహిళా సాధికారత ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బతుక మ్మ సంబరాలు గురువారం ఘనంగా నిర్వహిం చారు.ఈ సందర్భంగా పినపాక ఎమ్మెల్యే, తెలంగాణ శాసన సభ ఎస్టీ సంక్షేమ కమిటీ చైర్మన్ పాయం వెంకటేశ్వర్లు ముఖ్య అతిథి గా హాజరై వేడుకలను ప్రారంభించా రు.ఈ సందర్భంగా మహిళలు, విద్యార్థినులు సంప్రదాయ దుస్తుల్లో రంగురంగుల పూల తో బతుకమ్మ లను అందంగా పేర్చి, బతుక మ్మ పాటలు పాడుతూ ఉత్సాహంగా వేడు కల్లో పాల్గొన్నారు.ఎమ్మెల్యే...