మాంటిస్సోరి హైస్కూల్లో ఘనంగా ముందస్తు బతుకమ్మ సంబరాలు...!

సంప్రదాయ దుస్తుల్లో మెరిసిన విద్యార్థినులు.. రంగురంగుల పూలతో బతుకమ్మల అలంకరణ తెలంగాణ అడ్డా న్యూస్,( భద్రాద్రి జిల్లా ప్రతినిధి). మణుగూరు మున్సిపాలిటీ పరిధిలోని చాపల మార్కెట్ ఏరియాలో ఉన్న శ్రీ సత్య భాస్కర మాంటిస్సోరి హైస్కూల్లో ముందస్తు బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు.ఈ వేడుకల్లో విద్యార్థినులు,ఉపాధ్యాయులు ఉత్సా హంగా పాల్గొని పాఠశాల ఆవరణలో పండుగ శోభను నింపారు.ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ థామస్ మాట్లాడు తూ... ఉపాధ్యాయులు,విద్యార్థినులు సంప్రదాయ దుస్తులు ధరించి, వివిధ రకాల రంగురంగుల పూలతో అందమైన బతుక మ్మలను పేర్చారని తెలిపారు.అనంతరం బతుకమ్మల చుట్టూ తిరుగుతూ సంప్రదా య బతుకమ్మ పాటలు పాడుతూ,నృత్యా లతో వేడుకలను ఉత్సాహ భరితంగా నిర్వహించారని పేర్కొ న్నారు.ఈ...