వికలాంగులకు కృత్రిమ అవయవాల పంపిణీకి ప్రత్యేక క్యాంపులు...
వికలాంగుల జీవితాల్లో వెలుగులు నింపడమే నా సంకల్పం.. ప్రతి ఒక్కరికీ అండగా నిలవడమే నా లక్ష్యం... పోచారం భాస్కర్ రెడ్డి మాజీ డిసిసి బి చైర్మన్ ఉమ్మడి జిల్లా నిజామాబాద్ తెలంగాణ అడ్డా బోధన్/ డివిజన్ ప్రతినిధి: బాన్సువాడ నియోజకవర్గ పరిధిలోని ప్రతి ఒక్క వికలాంగుని కి వారి అవస రాలకు అనుగుణంగా కృత్రిమ చేతులు,కాళ్లు ఏర్పాటు చేయించాల నే సంకల్పంతో ఈ మానవతా కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని నిజామాబాద్ ఉమ్మడి జిల్లా మాజీ డిసిసిబి చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆయన మాట్లాడుతూ,గతనెల సెప్టెంబర్ 30వ తేదీన బాన్సువాడ పట్టణ కేంద్రంలో ముగ్గురికి కృత్రిమ అవయవాల పంపిణీ కార్యక్రమాన్ని...