ముగ్గురు సీజేపీ నేతల విడుదల ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ ఉత్తర్వులు

కరీంనగర్ బ్యూరో / తెలంగాణ అడ్డ ​న్యూఢిల్లీ (తెలంగాణ అడ్డ): ఢిల్లీలో అరెస్ట్ అయిన ముగ్గురు సీజేపీ (CJP) నాయకులకు ఊరట లభించింది. పోలీసులు అరెస్ట్ చేసిన సీజేపీ నాయకులను ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచగా, విచారణ అనంతరం వారిని తక్షణమే విడుదల చేయాలని మేజిస్ట్రేట్ ఆదేశాలు జారీ చేశారు. ​మేజిస్ట్రేట్ ఆదేశాలతో విడుదల: ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ ఇచ్చిన ఆదేశాల మేరకు సీజేపీ నాయకులు అభిజీత్ దీప్కే, అశుతోష్ రంకా, సౌరవ్ దాస్ విడుదలయ్యారు. ​మధ్యాహ్నం 2 గంటలకు ప్రెస్ కాన్ఫరెన్స్: తన విడుదల అనంతరం సీజేపీ నేత అశుతోష్ రంకా మాట్లాడుతూ.. తాజా పరిణామాలు, తమ అరెస్ట్ ఉదంతంపై మధ్యాహ్నం 2 గంటలకు మీడియా...