రూ. 6 లక్షలతో నిర్మించిన రంజాన్ షెడ్డును ప్రారంభించిన పినపాక ఎమ్మెల్యే.. పాయం . వెంకటేశ్వర్లు..
తెలంగాణ అడ్డా న్యూస్,( భద్రాద్రి జిల్లా ప్రతినిధి ). మణుగూరు మున్సిపాలిటీ పరిధిలోని కూరగాయల మార్కెట్ సమీపంలోని మసీదు వద్ద రూ.6 లక్షల వ్యయంతో నిర్మించిన రంజాన్ షెడ్డు ను ఆదివారం పినపాక ఎమ్మెల్యే, తెలంగాణ శాసనసభ ఎస్టీ సంక్షేమ కమిటీ చైర్మన్ పాయం వెంకటేశ్వర్లు ప్రారంభించారు.ఈ సంద ర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, నియోజ కవర్గంలో అన్ని వర్గాల ప్రజలకు అవసర మైన మౌలిక సదుపాయాలు కల్పించడమే లక్ష్యంగా అభివృద్ధి పనులు చేపడు తున్నామని తెలిపారు.ప్రజల అవసరా లను గుర్తించి,వారి సౌక ర్యార్థం నిధులు కేటాయిస్తూ అభివృద్ధికి కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. ముస్లిం సోదరులకు ఉపయో గకరంగా ఉండేలా రంజాన్ షెడ్డు నిర్మాణం చేపట్టడం సంతోష...