జీవో 1181ను రద్దు చేయాలి అక్టోబర్ 15న సీడీఎంఏ కార్యాలయం ఎదుట ధర్నా!

కరీంనగర్ బ్యూరో / తెలంగాణ అడ్డ అవుట్‌సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగుల సంక్షేమమే ధ్యేయం ​ఏజెన్సీ వ్యవస్థను రద్దు చేసి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి ​జేఏసీ డిమాండ్ల పరిష్కారానికి వీడని పట్టు.. సమ్మె దిశగా ఉద్యోగుల ప్రయాణం ​కరీంనగర్ / వరంగల్ (తెలంగాణ అడ్డ) తెలంగాణ రాష్ట్రంలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో పనిచేస్తున్న కాంట్రాక్ట్, అవుట్‌సోర్సింగ్ మరియు ఇతర ఉద్యోగుల హక్కుల పరిరక్షణ కోసం తెలంగాణ రాష్ట్ర అవుట్‌సోర్సింగ్ ఉద్యోగుల జేఏసీ సమర శంఖం పూరించింది. మున్సిపల్ ఉద్యోగుల ప్రయోజనాలకు విఘాతం కలిగిస్తున్న జీవో నంబర్ 1181ను తక్షణమే రద్దు చేయాలని, దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 15న (గురువారం)...