బాన్సువాడ, చందూర్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు..

ముఖ్య అతిథిగా పాల్గొన్న పోచారం శ్రీనివాస రెడ్డి. తెలంగాణ అడ్డా /బోధన్ డివిజన్ ప్రతినిధి: బాన్సువాడ పట్టణంలోని వెయ్యి డబుల్ బెడ్‌రూం కాలనీలో, చందూర్ మండల కేంద్రంలోని విక్టరీ మోడల్ స్కూల్‌లో నిర్వహించిన బతుకమ్మ సంబరాలకు ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయసలహాదారులు బాన్సు వాడ నియోజకవర్గ శాసన సభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి ,మాజీ రాష్ట్ర ఆగ్రోస్ ఛైర్మెన్ కాసుల బాలరాజు బాన్సువాడ పట్టణంలోని వెయ్యి డబుల్ బెడ్‌రూం కాలనీలో ఏర్పాటు చేసిన 44 అడుగుల భారీ బతుకమ్మ లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద బతుకమ్మ గా నిర్వాహకులు అభివర్ణించారు. ఈ భారీ బతుకమ్మ ను చూసేందుకు ప్రజలు...