రూ. 20 లక్షల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్!
కరీంనగర్ బ్యూరో తెలంగాణ అడ్డా రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండలంలో కలకలం హెచ్‌ఎండీఏ లేఅవుట్ క్లియరెన్స్ కోసం భారీ డిమాండ్ రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండలంలో భారీ అవినీతి బట్టబయలైంది. హెచ్‌ఎండీఏ పరిధిలోని ఓ లేఅవుట్ క్లియరెన్స్‌కు సంబంధించి బాధితుల నుంచి రూ. 30 లక్షలు లంచం డిమాండ్ చేసిన మండల సర్వేయర్ శ్రీనివాసులు, తహసీల్దార్ సుదర్శన్ రెడ్డి ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. రూ. 20 లక్షలకు కుదిరిన డీల్.. బాధితుల భూమికి సంబంధించి క్లియరెన్స్ ఇవ్వడానికి ఇద్దరు అధికారులు కలిసి మొదట రూ. 30 లక్షలు డిమాండ్ చేయగా, చివరికి రూ. 20 లక్షలకు డీల్ కుదిరింది. ఈ వ్యవహారంపై...