అభివృద్ధిలో అక్రమాలు వెలికితీస్తే అక్రమ కేసులా
జవాబుదారీతనంగా ఉండాల్సిన మాజీ సుడా చైర్మన్ కక్షసాధింపు చర్యలు ఎంతవరకు సమంజసం మరమ్మత్తులు చేశారంటే వార్తలోని వాస్తవికత రుజువైనట్టే కదా సుడా నిధులతో పనులు మాజీ చైర్మన్. కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి హయాంలోనే జరిగాయి కదా జర్నలిస్టులపై బిఎన్ఎస్ సెక్షన్లు 352, 353(2) మోపడం అక్రమం.. న్యాయ నిపుణుల స్పష్టీకరణ ఆర్టికల్ 19(1)(a) ప్రకారంప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మార్గదర్శకాల ప్రకారం జర్నలిస్టులపై చర్యలు అప్రజాస్వామికం జర్నలిస్టులకు సమాచార మూలాలను గోప్యంగా ఉంచే హక్కు ఉంది కరీంనగర్ నగరంలోని రాజీవ్ చౌక్ వద్ద జరిగిన సుందరీకరణ పనులలో నాణ్యతా లోపాలను ఎత్తిచూపుతూ విజిలెన్స్ అధికారుల విచారణకు డిమాండ్. తెలంగాణ అడ్డా మీడియాలో ప్రచురితమైన కథనంపై తలెత్తిన...