సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులకు కేవలం 5, 500 మాత్రమే లాభాల వాటా ప్రకటించడం దారుణం...
ప్రభుత్వం, సింగరేణి యాజమాన్యం పునరాలోచన చేయాలి, సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులకు 10% లాభాల వాటా ప్రకటించాలి. ప్రగతిశీల సింగరేణి కాంట్రాక్టు వర్కర్స్ యూనియన్ ( టి యు సి ఐ)రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆర్. మధుసూదన్ రెడ్డి. తెలంగాణ అడ్డా న్యూస్,(భద్రాద్రి జిల్లా ప్రతినిధి ). సింగరేణి కాంట్రాక్టు కార్మికులకు కేవలం 5500 రూపాయలు లాభాల వాటా ప్రకటించి చేతులు దులుపు కోవడం దారుణమని, సింగరేణి యాజమాన్యం, ప్రభుత్వం పునరా లోచన చేసి సింగరేణి కాంట్రాక్ట్ కార్మి కులకు 10% లాభాల వాటా ప్రక టించాలని ప్రగతిశీల సింగరేణి కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ( టి యు సీ ఐ) రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆర్. మధుసూద న్...