కొత్త ఓటర్ల నమోదుకు ప్రత్యేక క్యాంపులు సీఈఓ సుదర్శన్ రెడ్డి కీలక ప్రకటన! ఈ నెల 15, 16 తేదీల్లో రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాట్లు!
కరీంనగర్ బ్యూరో / తెలంగాణ అడ్డా: 18 ఏళ్లు నిండిన వారు, ముసాయిదా జాబితాలో పేరు లేని వారికి మంచి అవకాశం రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించడమే లక్ష్యంగా తెలంగాణ ఎన్నికల కమిషన్ కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త ఓటర్ల నమోదు కోసం ఈ నెల 15 మరియు 16 తేదీలలో (15/16-10-2026) రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక క్యాంపులు ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) సుదర్శన్ రెడ్డి గారు వెల్లడించారు. ముఖ్యమైన అంశాలు & సూచనలు: అర్హత: 18 సంవత్సరాలు నిండిన యువతీ యువకులు మరియు ఇటీవల విడుదల చేసిన ముసాయిదా ఓటర్ల జాబితాలో పేర్లు లేని వారు...