కరీంనగర్లో ‘యూని ప్లానెట్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్’ నూతన బ్రాంచ్ ప్రారంభం!
కరీంనగర్ బ్యూరో / తెలంగాణ అడ్డా: విదేశీ విద్యపై విద్యార్థులకు ఉన్నతమైన మార్గదర్శకత్వం అందించడమే లక్ష్యం నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లాలనుకునే విద్యార్థులకు సరైన మార్గదర్శకత్వం అందించే ప్రముఖ సంస్థ ‘యూని ప్లానెట్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్’ నూతన శాఖ కరీంనగర్ నగరంలో బుధవారం అత్యంత వైభవంగా ప్రారంభమైంది. కమాన్ నుండి బస్ స్టాండ్ రోడ్డులోని బజాజ్ ఎలక్ట్రానిక్స్ భవనం నాల్గవ అంతస్తులో ఈ నూతన కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథులుగా మేయర్, డిప్యూటీ మేయర్: ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి కరీంనగర్ నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ మరియు...