బీసీ, ఈబీసీ విద్యార్థులకు విదేశీ విద్యపై మరో అవకాశం – మహాత్మా జ్యోతిబా ఫూలే విదేశీ విద్య నిధి గడువు పెంపు
కరీంనగర్ బ్యూరో / తెలంగాణ అడ్డా: అక్టోబర్ 15 నుండి అక్టోబర్ 31 వరకు దరఖాస్తులకు అవకాశం 2026 ఫాల్ సెషన్ విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వ సూచన తెలంగాణ రాష్ట్రంలో విదేశాల్లో ఉన్నిత విద్య అభ్యసించాలనుకునే బీసీ (వెనుకబడిన తరగతులు) మరియు ఈబీసీ (ఆర్థికంగా వెనుకబడిన తరగతులు) విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం మరో సువర్ణావకాశం కల్పించింది. విదేశీ విద్యను అభ్యసించాలనుకునే అర్హులైన విద్యార్థుల కోసం ‘మహాత్మా జ్యోతిబా ఫూలే ఓవర్సీస్ ఎడ్యుకేషన్ ఫండ్’ (మహాత్మా జ్యోతిబా ఫూలే విదేశీ విద్య నిధి) పథకం కింద దరఖాస్తు గడువును పొడిగించారు. ముఖ్యమైన వివరాలు: దరఖాస్తుల గడువు: అర్హులైన విద్యార్థులు అక్టోబర్ 15 నుండి 2026 అక్టోబర్...