స్మార్ట్ రేషన్ కార్డులు, కళ్యాణ లక్ష్మి–షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ..

ముఖ్య అతిథిగా పాల్గొన్న పినపాక ఎమ్మెల్యే, పాయం... తెలంగాణ అడ్డా న్యూస్,( భద్రాద్రి జిల్లా ప్రతినిధి). గుండాల మండలంలోని రైతు వేదిక నందు నిర్వహించిన స్మార్ట్ రేషన్ కార్డులు, కళ్యాణలక్ష్మ ముబారక్ చెక్కుల పంపిణీ కి ముఖ్య అతిథిగా హాజరైన పినపాక ఎమ్మెల్యే, ఎస్టీ సంక్షేమ కమిటీ చైర్మన్ పాయం వెంకటేశ్వర్లు గురువారం అర్హులైన లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు, కళ్యాణ లక్ష్మి ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు.ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఆర్థికంగా అండగా నిలుస్తు న్నాయని ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు పేర్కొన్నారు.అదే విధంగా స్మార్ట్ రేషన్ కార్డుల ద్వారా అర్హులైన కుటుంబాలకు ప్రజా...