రోస్టర్ విధానాన్ని సవరించాలి... అయ్యా సంతోష్ కుమార్...

తెలంగాణ అడ్డా న్యూస్ / బాన్సువాడ : బాన్సువాడ పట్టణ కేంద్రంలో రోస్టర్ సవరణ రోస్టర్ రద్దు కొరకై ఒక రోజు నిరాహార దీక్ష మాల సంఘం ఆధ్వ ర్యంలో అయ్యల సంతోష్ నిర్వ హించారు.ఈ సందర్భంగా మాల సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు అయ్యల సంతోష్ మాట్లాడు తూ, ఎస్సీ వర్గీకరణ వల్ల రోస్టర్ పాయింట్ లో తీవ్ర అన్యాయం మాల విద్యార్థు లకు నిరుద్యోగులకు ఉద్యోగులకు తీవ్ర అన్యా యం జరుగుతుందని రోస్టర్ ను సవరించా లి లేదా రద్దు చేయాలి అని శుక్రవారం ఒక ప్రకటనలో కోరారు.తెలంగాణ ప్రభుత్వన్ని డిమాండ్ చేశారు.కాంగ్రెస్ ప్రభుత్వం రావ డానికి మాలలు అందరూ కాంగ్రెస్కుమాత్ర మే ఓటు...