దుర్గామాతకు ప్రత్యేక పూజలు

ప్రభుత్వ విప్ చింతకుంట విజయ రమణారావు వార్డు కౌన్సిలర్ భాకం సాయికిరణ్ యాదవ్ ఆధ్వర్యంలో అన్న ప్రసాద వితరణ. పెద్దపల్లి జిల్లా అక్టోబర్ 16 తెలంగాణ అడ్డా దుర్గా మాతా దయవల్ల నియోజకవర్గ ప్రజలందరూ సుభిక్షంగా సుఖ సంతోషాలతో ఉండాలని ప్రభుత్వ విప్ పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు అమ్మవారిని వేడుకున్నారు. మున్సిపల్ పరిధిలోని ఆరవ వార్డు సుభాష్ నగర్ లో దుర్గామాత నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారికి ఆరవ వార్డు కౌన్సిలర్ బాకం సాయికిరణ్ యాదవ్ తో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే విజయ రమణారావు మాట్లాడుతూ, దుర్గామాత నవరాత్రి ఉత్సవాలను భక్తి శ్రద్ధలతో సాంప్రదాయ...