ప్రజలందరికీ సద్దుల బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు బ్రహ్మశ్రీ పాములపర్తి వేణు గోపాల చారి

పూల పండుగ మన సంస్కృతికి ప్రతీక సుఖసంతోషాలతో పండుగ జరుపుకోవాలి తెలంగాణ ఆడపడుచులకు పండుగ శుభాకాంక్షలు తెలంగాణఅడ్డా, బోయినిపల్లి ప్రతినిధి : సద్దుల బతుకమ్మ పురస్కరించుకుని తెలంగాణ ఆడపడుచులకు, ప్రజలందరికీ విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ ఐక్య సంఘం కరీంనగర్ జిల్లా అధ్యక్షులు బ్రహ్మశ్రీ పాములపర్తి వేణు గోపాల చారి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను ప్రతి ఒక్కరూ ఆనందోత్సాహాలతో పుకోవాలని ఆకాంక్షించారు. వివిధ రకాల పూలతో బతుకమ్మలను పేర్చి, ప్రకృతిని ఆరాధిస్తూ మహిళలు భక్తిశ్రద్ధలతో జరుపుకునే ఈ పండుగ చాటిచెబుతుందని పేర్కొన్నారు. ఆడపడుచుల ఆత్మీయతకు, కుటుంబాల ఐక్యతకు, ప్రకృతి ప్రేమకు బతుకమ్మ పండుగ ప్రతీకగా నిలుస్తుందని తెలిపారు. ఈ...