లయన్స్ క్లబ్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 46 మందికి ట్రై సైకిల్ పంపిణీ..

తెలంగాణ అడ్డా న్యూస్/ బోధన్ డివిజన్ ప్రతినిధి: బోధన్ పట్టణంలోని రకాస్పెట్ లయన్స్ కంటి హాస్పిటల్ వద్ద విలేకరుల సమావే శంలో వికలాంగుల హక్కుల జాతీయ వేదిక నిజాంబాద్ జిల్లా కమిటీ ఎన్ పీ ఆర్ డిఆధ్వర్యంలో ఈ సందర్భంగా వికలాంగు లకుల జాతీయ వేదిక ఎన్ పీ ఆర్ డి జిల్లా ప్రధాన కార్యదర్శి ఏశాల గంగాధర్ మాట్లాడుతూ. లయన్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 3200. లయన్స్ క్లబ్ ఆఫ్ బోధన్ చారిటబుల్ ట్రస్ట్..పీపుల్స్ వెల్ఫేర్ అసోసియేషన్స్ మూడు సంస్థల వారికి వారి నాయకులకు బసవేశ్వరరావుకి సూర్యనారాయణరావుకి.ప్రకాష్ కి జీస్ పాలూరు.డానియల్.చిట్టెం.రాజేందర్ ప్రసాద్.వారి అందరి కూడా వికలాంగుల హక్కుల జాతీయ వేదిక నిజాంబాద్ జిల్లా కమిటీ...