మహిళలతో కలిసి బతుకమ్మ ఆడిన బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, డిప్యూటీ మేయర్, మాజీ మేయర్ యాదగిరి సునీల్ రావు

కరీంనగర్‌లో ఘనంగా సద్దుల బతుకమ్మ వేడుకలు మానేరు డ్యామ్ లేక్ పోలీస్ స్టేషన్ వద్ద ఘనంగా బతుకమ్మ నిమజ్జనం తెలంగాణ పండుగలకే తలమానికమైన సద్దుల బతుకమ్మ వేడుకలు కరీంనగర్ నగరంలో ఎంతో వేడుకగా, అత్యంత వైభవంగా జరిగాయి. సద్దుల బతుకమ్మను పురస్కరించుకొని కరీంనగర్ నగరంలోని భగత్ నగర్ లో భగత్ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్, ఆదర్శ జై భీమ్ యూత్ క్లబ్, చైతన్య యూత్ క్లబ్, పెద్దమ్మ యూత్ క్లబ్, కపిలేశ్వరరస్వామి ఆలయం వద్ద, సాయి కృష్ణ థియేటర్ వద్ద మరియు రాంనగర్ సత్యనారాయణ స్వామి టెంపుల్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలను అత్యంత కోలాహలంగా నిర్వహించారు. ఈ వేడుకలకు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, నగరపాలక...