మణుగూరులో తొలిసారి నవదుర్గ అఖండ జ్యోతి పూజ...

తెలంగాణ అడ్డా న్యూస్,( భద్రాద్రి జిల్లా ప్రతినిధి). భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు లోని ఐలమ్మ నగర్ లో స్వయంభుగా కొలువై ఉన్న శ్రీ శ్రీ కనకదుర్గా సహిత పెద్దమ్మ తల్లి జీవాలయం నందు దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆదివారం అష్టమి, దుర్గావ తారం రోజున అమ్మవారికి ఘనంగా నవదుర్గల పూజ మరియు అఖండ జ్యోతి కార్యక్రమం రాపర్తి శ్రీహరి నాద్ గురుస్వామి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఒకే పీఠంపై ఇద్దరు మహాశక్తులు కొలువు తీరని క్షేత్రమే ఈ జీవాలయము. మణుగూరు చరిత్రలోనే మొట్టమొద టిసారిగా ఈ విధంగా నవదుర్గలరూ పంలో అమ్మవారిని అలంకరించి, అరటి చెట్టతో పడి మండపాన్ని నిర్మించి అఖండ జ్యోతిని...