జూమ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పోలీస్ కమిషనర్ రివ్యూ

కరీంనగర్ బ్యూరో / తెలంగాణ అడ్డా: కొత్త నేర చట్టాలు, దసరా బందోబస్తు, ఈ-పెట్టీ కేసుల పురోగతిపై సీపీ సమీక్ష పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు విజయవంతం చేయాలని సీపీ గౌష్ ఆలం దిశానిర్దేశం కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం, ఐపీఎస్ సోమవారం జూమ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పోలీస్ అధికారులతో వారాంతపు నేర సమీక్ష (వీక్లీ క్రైమ్ రివ్యూ) సమావేశాన్ని నిర్వహించారు. శాంతిభద్రతల పరిరక్షణ, నేర నియంత్రణ, కేసుల దర్యాప్తు పురోగతి, పెండింగ్ కేసుల పరిష్కారంపై సమీక్షించి అధికారులకు పలు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. సమావేశంలో సీపీ జారీ చేసిన ప్రధాన ఆదేశాలు కొత్త నేర చట్టాల అమలు: నూతనంగా అమల్లోకి...