ఎమ్మెల్యే పాయం ను కలిసిన మార్కెట్ కమిటీ చైర్మన్ తోలెం కళ్యాణి...

శాలువ తో ఘనంగా సన్మానించిన ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు.. తెలంగాణ అడ్డా న్యూస్,( భద్రాద్రి జిల్లా ప్రతినిధి). బూర్గంపాడు మార్కెట్ కమిటీ నూతన చైర్మన్‌గా పదవీ బాధ్యతలు చేపట్టిన తోలెం కళ్యాణి బుధవారం మణుగూరు లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పినపాక ఎమ్మెల్యే, తెలంగాణ శాసనసభ ఎస్టీ సంక్షేమ కమిటీ చైర్మన్ పాయం వెంకటే శ్వర్లును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తొలుత ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు నూతన బూర్గంపాడు మార్కె ట్ కమిటీ చైర్మన్ తోలెం కళ్యాణిని శాలువా తో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం తోలెం కళ్యాణి ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లును శాలువాతో సన్మా నించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు తోలెం...