కోటి రూపాయలతో సీసీ రోడ్లు, సైడ్ డ్రెయిన్ల నిర్మాణం...

శంకుస్థాపన చేసిన పినపాక ఎమ్మెల్యే, పాయం వెంకటేశ్వర్లు తెలంగాణ అడ్డా న్యూస్,( భద్రాద్రి జిల్లా ప్రతినిధి ). పినపాక నియోజకవర్గంలోని మణుగూరు సుందరయ్య నగర్, ఆదివాసి నగర్ ప్రాంతా ల్లో ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయా లు కల్పించే లక్ష్యంతో కోటి రూపాయల వ్యయంతో సీసీ రోడ్లు, సైడ్ డ్రెయిన్ల నిర్మాణ పనులకు గురువారం పినపాక ఎమ్మెల్యే,ఎస్టీ సంక్షేమ కమిటీ చైర్మన్ పాయం వెంకటేశ్వర్లు శంకుస్థాపన చేశారు. ఈ అభివృద్ధి పనుల ద్వారా ఆయా కాలనీ ల్లో రహదారి సౌకర్యాలు మెరుగుప డటంతో పాటు,వర్షాకాలంలో నీరు నిలిచి పోవడం, మురుగునీటి పారుదలకు సంబం ధించిన సమస్య లు తగ్గే అవకాశం ఉంది. ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను...