కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కొమురం భీమ్ జయంతి వేడుకలు..

కొమురం భీమ్ జయంతి వేడుకలలో కొమరం భీమ్ కాంస్య విగ్రహానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించిన, కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు ప్రజా ప్రతినిధులు.. తెలంగాణ అడ్డా న్యూస్,( భద్రాద్రి జిల్లా ప్రతినిధి). మన్యం వీరుడు కొమరం భీమ్ జయంతి సందర్భంగా మణుగూరు మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అంబేద్కర్ సెంటర్ కొమరం భీమ్ కాంస్య విగ్రహానికి గురువా రం కాంగ్రెస్ పార్టీ మణుగూరు మండల అధ్యక్షులు పిరునాకి నవీన్ పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆదివాసీల హక్కుల గురించి అలుపెరగని పోరాటం చేసిన మహావీరుడు అలాగే జల్ జంగిల్ జమీన్ అనే నినాదంతో ఆదివా సీలకు అడవిపై హక్కుల గురించి తన...