నవంబర్ 11న ‘జాతీయ విద్యా దినోత్సవాన్ని’ అధికారికంగా ఘనంగా నిర్వహించాలికలెక్టర్‌కు కాంగ్రెస్ మైనార్టీ విభాగం వినతి

కరీంనగర్ బ్యూరో / తెలంగాణ అడ్డా: మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకలను బల్దియా ఆడిటోరియంలో నిర్వహించాలని డిమాండ్ గత బిఆర్ఎస్ హయాంలో వేడుకల ప్రాధాన్యత తగ్గించారని మహమ్మద్ తాజుద్దీన్ విమర్శ భారతరత్న, స్వతంత్ర భారతదేశ తొలి కేంద్ర విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి సందర్భంగా ప్రతి సంవత్సరం నవంబర్ 11న జరుపుకునే ‘జాతీయ విద్యా దినోత్సవాన్ని’ కరీంనగర్ జిల్లా కలెక్టర్ కార్యాలయ ఆడిటోరియంలో ప్రభుత్వ ఖర్చుతో అధికారికంగా ఘనంగా నిర్వహించాలని జిల్లా కాంగ్రెస్ మైనార్టీ విభాగం డిమాండ్ చేసింది. ఈ మేరకు జిల్లా కాంగ్రెస్ మైనార్టీ విభాగం చైర్మన్ ముహమ్మద్ తాజుద్దీన్ ఆధ్వర్యంలో నాయకులు గురువారం జిల్లా కలెక్టర్‌కు...