27 న బాన్సువాడ కు మంత్రి సీతక్క రాక అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఇన్చార్జి మంత్రి పాల్గొంటున్నట్లు వెల్లడించిన పోచారం.
తెలంగాణ అడ్డా ప్రతినిధి బాన్సువాడ: 27 న బాన్సువాడ కు మంత్రి సీతక్క రాక.బాన్సువాడకుపంచాయతీరాజ్ శాఖ మంత్రి ఉమ్మడి నిజామాబాద్ ఇన్చార్జి మంత్రి సీతక్క అభివృద్ధి కార్యక్రమాల్లోపాల్గొనేందుకు బాన్సువాడ కు విచ్చేస్తున్నట్లు సోమవారం పోచారం తెలిపారు. బాన్సువాడ నియోజక వర్గ పరిధిలోపలుఅభివృద్ధికార్యక్రమాలప్రారంభోత్సవాల కు ముఖ్య అతిథి గా హాజరు కానున్న మంత్రి సీతక్కబాన్సువాడనియోజకవర్గం లో మంగళవారం రోజునపలుఅభివృద్ధికార్యక్రమాల ప్రారంభోత్సవాలు, నూతన నిర్మాణాల కు భూమి పూజకార్యక్రమాల్లో ముఖ్య అతిథిగా పాల్గొనేందుకు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఇన్చార్జి మంత్రి, పంచాయతీరాజ్ , గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి అనసూయ సీతక్క బాన్సువాడ కు రానున్నారు. మంత్రి సీతక్క పర్యటన కు సంబంధించి బాన్సువాడ పట్టణ, గ్రామీణ మండలాల కు...