పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రి సీతక్కతో కలిసి పాల్గొన్న ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి
తెలంగాణ అడ్డా ప్రతినిధి/ బాన్సువాడ: బాన్సువాడ నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలు, నూతన నిర్మాణాలకు భూమిపూజ కార్యక్రమాల్లో ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రారంభోత్సవాలు, భూమిపూజలు నిర్వహించిన ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఇన్చార్జి మంత్రి, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శ్రీమతి అనసూయ సీతక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు సురేష్ షెట్కర్ రాష్ట్ర మాజీ ఆగ్రోస్ ఛైర్మన్ కాసుల బాలరాజు మాజీ డీసీసీబీ ఛైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ఈసందర్భంగా బాన్సువాడ గ్రామీణ మండలం కొయ్యగుట్ట తాండలో నూతనంగా నిర్మించనున్న గ్రామ పంచాయతీ భవనం, మహిళా...