జాడి సహకార సంఘం అభివృద్ధి చేస్తా చైర్మన్ మల్లవరపు సుందర రాజు
తెలంగాణ అడ్డా ప్రతినిధి /బోధన్: సాలూరు మండలం జాడి జమాల్పూర్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం నూతన చైర్మన్ గా నియమితులైన మల్లవరపు సుందర రాజు సందర్భంగా సంఘం పరిధిలోని రైతులు ప్రముఖులు, ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు చైర్మన్ తో పాటు నూటన నూతన పాలకవర్గ సభ్యులను శాలులతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా చైర్మన్ మల్లవరపు సురేందర్ రాజు మాట్లాడుతూ సహకార సంఘం అభివృద్ధి చేస్తాను తనపై నమ్మకంతో రైతులకు సేవ చేసే అవకాశం కల్పించిన ప్రభుత్వ సలహాదారులు ఎమ్మెల్యే పి సుదర్శన్ రెడ్డి, ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఎమ్మెల్యే సహకారంతో రైతుల సమస్యలను గుర్తించి వాటి పరిష్కారాన్ని కృషి చేస్తామన్నారు...