బూరుగుపల్లికి మినీ బస్టాప్ మంజూరు: కలెక్టర్ గరిమ అగర్వాల్ ఉత్తర్వులు

నెరవేరిన ఎన్నికల హామీ: కలెక్టర్‌ను కలిసి విన్నవించిన సర్పంచ్ సౌమ్య మహేష్ ప్రయాణికుల ఇబ్బందులను తీర్చేందుకు సత్వర చర్యలు సర్పంచ్ కృషికి గ్రామస్తులు, ప్రజాప్రతినిధుల ప్రశంసలు బూరుగుపల్లి / సిరిసిల్ల, తెలంగాణ అడ్డా: రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం బూరుగుపల్లి గ్రామ ప్రజల చిరకాల స్వప్నమైన మినీ బస్టాప్ నిర్మాణానికి మోక్షం లభించింది. గ్రామంలో మినీ బస్టాప్ నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తూ జిల్లా కలెక్టర్ శ్రీమతి గరిమ అగర్వాల్ గారు అధికారిక ఉత్తర్వులు (Proc. No. C2/615/2026) జారీ చేశారు.  ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇచ్చిన హామీ మేరకు బూరుగుపల్లి గ్రామ సర్పంచ్ పెంచల సౌమ్య మహేష్ ప్రత్యేక చొరవ తీసుకున్నారు. గ్రామంలో...