సర్దార్ వల్లభభాయ్ పటేల్‌కు ఘన నివాళులు

జాతీయ ఐక్యతా దినోత్సవం సందర్భంగా బీసీ సాధికారిత సంఘం నేత పొలాస నరేందర్ నివాళులు తెలంగాణ అడ్డా ప్రతినిధి వేములవాడ భారత స్వాతంత్ర్య సమరయోధుడు, భారత తొలి ఉప ప్రధాని, భారతరత్న, ఉక్కు మనిషి సర్దార్ వల్లభభాయ్ పటేల్ జయంతి సందర్భంగా బీసీ సాధికారిత సంఘం ఉత్తర తెలంగాణ జిల్లాల ఇంచార్జీ పొలాస నరేందర్ ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్వాతంత్ర్యానంతరం దేశంలోని 560కి పైగా సంస్థానాలను భారత యూనియన్‌లో విలీనం చేయడంలో సర్దార్ వల్లభభాయ్ పటేల్ కీలక పాత్ర పోషించారని కొనియాడారు. హైదరాబాద్ సంస్థానాన్ని భారతదేశంలో విలీనం చేసే ప్రక్రియలోనూ ఆయన కీలకంగా వ్యవహరించారని పేర్కొన్నారు. దేశ సమైక్యత, సమగ్రత...