ప్రభుత్వ భూములను కాపాడిన ఘనత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దే

ప్రభుత్వ భూములను కాపాడిన ఘనత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దే 550 ఎకరాల భూమిని కోర్టు ద్వారా సాధించిన ఘనత మాదే పది సంవత్సరాల కాలంలో అనుచరులకు అప్పనంగా భూమి ఇచ్చింది టిఆర్ఎస్ నాయకులు రాష్ట్ర ప్రభుత్వ విప్, పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణ రావు పెద్దపల్లి జిల్లా అక్టోబర్ 31 తెలంగాణ అడ్డా హైదరాబాద్ అసెంబ్లీ సిఎల్పీ కార్యాలయంలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తో కలిసి మీడియా సమావేశం నిర్వహించిన ప్రభుత్వ విప్ పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణ రావు ఈ సందర్బంగా ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే విజయరమణ రావు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రం కోసం అహర్నిశలు...