బాలల హక్కులు రక్షణ చట్టాలపై విద్యార్థులకు అవగాహన కలిగి ఉండాలని

తెలంగాణ అడ్డా ప్రతినిధి/ బాన్సువాడ: బాన్సువాడ జూనియర్ సివిల్ జడ్జ్ మండల న్యాయ సేవ అధికార సంస్థ చైర్మన్ జాడ వినీల్ కుమార్ అన్నారు. శుక్రవారం బోర్లమ్ గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో సురక్షిత బచ్చన్ అభియాన్ లో భాగంగా నిర్వహించిన అవగాహన సదస్సుకు ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడడం జరిగింది. జడ్జి జాడ వినీల్ కుమార్ మాట్లాడుతూ బాలల హక్కులు, పోక్సో చట్టం, బాల్య వివాహ చట్టం, గుడ్ టచ్ బాడ్ టచ్, సైబర్ నేరాలు,భద్రత పై విద్యార్థులకు అవగాహన కలిగించారు.ఆపదలో ఉన్న బాలలు చైల్డ్ హెల్ప్ లైన్ నెంబర్ 1098 ను సంప్రదించాలని సూచించారు.బాలికలకు చట్టపరమైన రక్షణలో వివరించే వాల్పోస్టర్లను ఆవిష్కరించడం జరిగింది.ఈ...