Loading Time...
న్యూస్ EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

కోరెం ఫ్యాక్స్ సెంటర్‌లో సర్వర్ సమస్య.. రైతులకు తప్పని తిప్పలు

Author TELANGANA ADDA NEWS | 08 Sep 2026, 11:50 AM | TELANGANA
కోరెం ఫ్యాక్స్ సెంటర్‌లో సర్వర్ సమస్య.. రైతులకు తప్పని తిప్పలు

బోయినపల్లి మండలం, తెలంగాణ అడ్డా: కోరెం ఫ్యాక్స్ సెంటర్‌లో సర్వర్ సమస్య తలెత్తడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వ్యవసాయ అవసరాల కోసం ఫ్యాక్స్ సెంటర్‌కు వచ్చిన రైతులు సర్వర్ పనిచేయకపోవడంతో గంటల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది.

సర్వర్ సమస్యను వెంటనే పరిష్కరించి రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సేవలు అందించాలని రైతులు సంబంధిత అధికారులను కోరుతున్నారు.

కోరెం ఫ్యాక్స్ సెంటర్‌లో సర్వర్ సమస్య.. రైతులకు తప్పని తిప్పలు - Additional Image